అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం ఆర్డీఎస్ రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. మల్లమ్మ కుంట రిజర్వాయర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి. కృతజ్ఞతలు తెలియజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి, డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో తుమ్మిళ్ల లిఫ్టు కింద మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు అనుమతి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలంపూర్ నియోజకవర్గం ప్రజల తరుపున సంపత్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు. మల్లమ్మ కుంట రిజర్వాయర్ కింద భూమిపోయిన రైతులను కూడా ఆదుకోవాలని సరైన నష్టపరిహారం ఇచ్చే విధంగా కృషిచేయాలని సీఎంను ఆయన కోరారు.

మల్లమ్మ కుంట రిజర్వాయర్కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి.
అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం ఆర్డీఎస్ రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. మల్లమ్మ కుంట రిజర్వాయర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి. కృతజ్ఞతలు తెలియజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి, డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో తుమ్మిళ్ల లిఫ్టు కింద మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు అనుమతి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలంపూర్ నియోజకవర్గం ప్రజల తరుపున సంపత్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు. మల్లమ్మ కుంట రిజర్వాయర్ కింద భూమిపోయిన రైతులను కూడా ఆదుకోవాలని సరైన నష్టపరిహారం ఇచ్చే విధంగా కృషిచేయాలని సీఎంను ఆయన కోరారు.

