పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ గ్రామం 26 వ డివిజన్ మల్రెడ్డి రాంరెడ్డి నగర్ కాలనీ రోడ్ నంబర్–2లో 14 లక్షల జనరల్ ఫండ్స్‌తో సీసీ రోడ్ అభివృద్ధి పనులను కాలనీ వాసులతో కలిసి సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటెస్టెంట్ కార్పొరేటర్ నావారు మల్లారెడ్డి అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.గత బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి పనులు నిర్లక్ష్యం చెయ్యడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేయడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.ముఖ్యంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కాలనీలలో అంతర్గత రోడ్లు మరియు మెయిన్ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు సీసీ రోడ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినసీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు,మహేశ్వరం ఇన్‌చార్జ్ కే.ఎల్.ఆర్ పారిజాత నరసింహ్మారెడ్డి,మున్సిపల్ కమిషనర్ సరస్వతి,డీఈ,ఏఈలకు కాలనీ వాసుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగన్నాధం యాదగిరి పోతులూరి చారి,మనోహర్ రెడ్డి వెంకటరమణ,బాషా వెంకటేశ్వర్లు,అశోక్ చారి,మహేష్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు

* మల్రెడ్డి రాంరెడ్డి నగర్‌లో సీసీ రోడ్ అభివృద్ధి పనులకు శ్రీకారం –14 లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభం *