Thursday, 26 March 2026
  • Home  
  • మర్రిపాడు మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం లో పేరెంట్స్ డే కార్యక్రమాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం లో పేరెంట్స్ డే కార్యక్రమాలు

మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మర్రిపాడు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్స్ డే 3.0 (తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ) కార్యక్రమంలో శుక్రవారం కస్తూర్బా గాంధీ కళాశాలలో బాలు పల్లి ప్రాథమిక పాఠశాలలో పాల్గొన్న ఆత్మకూరు ఏఎంసి చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు. మండలంలోని 24 పంచాయతీల్లోని పాఠశాలల్లో చైర్మన్ ల పంచాయతీ సర్పంచ్ల ప్రధానోపాధ్యాయుల మండల సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంను పండగ వాతావరణం లో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మర్రిపాడు మండల మాజీ కన్వీనర్ శాఖమూరి నారాయణ మండల అభివృద్ధి అధికారి నాగేశ్వరప్రసాద్ విద్యాధికారులు తిరుపతయ్య ధనలక్ష్మి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మలత మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ఎస్ కే బిబిజాన్ మర్రి పాడు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రాటకొండ వెంకటసుబ్బయ్య పాఠశాలల చైర్మన్లు కస్తూర్బా గాంధీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు బాలుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు.

మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)

మర్రిపాడు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్స్ డే 3.0 (తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ) కార్యక్రమంలో శుక్రవారం కస్తూర్బా గాంధీ కళాశాలలో బాలు పల్లి ప్రాథమిక పాఠశాలలో పాల్గొన్న ఆత్మకూరు ఏఎంసి చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు. మండలంలోని 24 పంచాయతీల్లోని పాఠశాలల్లో చైర్మన్ ల పంచాయతీ సర్పంచ్ల ప్రధానోపాధ్యాయుల మండల సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంను పండగ వాతావరణం లో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మర్రిపాడు మండల మాజీ కన్వీనర్ శాఖమూరి నారాయణ మండల అభివృద్ధి అధికారి నాగేశ్వరప్రసాద్ విద్యాధికారులు తిరుపతయ్య ధనలక్ష్మి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మలత మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ఎస్ కే బిబిజాన్ మర్రి పాడు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రాటకొండ వెంకటసుబ్బయ్య పాఠశాలల చైర్మన్లు కస్తూర్బా గాంధీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు బాలుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.