संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

మర్రిపాడు :నేతల రాకతో వేడెక్కిన వాతావరణం.. అప్రమత్తమైన పోలీసులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మర్రిపాడు :నేతల రాకతో వేడెక్కిన వాతావరణం.. అప్రమత్తమైన పోలీసులు

खबर की मुख्य बातें

  • నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగణపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
  • మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి తమ అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
  • ఈ క్రమంలో పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగణపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి తమ అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ఇరువురు నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం వారిని నామినేషన్ కేంద్రం నుంచి పంపించడంతో కొద్దిసేపు కొనసాగిన వివాదం సద్దుమణిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *