ఆత్మకూరులో జర్నలిస్టుల గర్జన.. హక్కుల కోసం గాంధీ విగ్రహానికి వినతిపత్రం!
ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నాయకుల పిలుపు మేరకు…