Story highlights
- Uploaded Video:
మరిపెడ మున్సిపాలిటీ అధికారుల పనితీరు
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో సెయింట్ మేరీ స్కూల్ సమీపంలో
బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరావు ఇంటిని టార్గెట్ చేసిన మున్సిపాలిటీ అధికారులు, నోటీసులు ఇవ్వకుండా జెసిపి సహాయంతో కూల్చడానికి వచ్చిన అధికారులు
నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇంటి ప్రహరీ గోడను ఎలా కూలగొడుతారని మున్సిపాలిటీ అధికారులతో వాగ్వాదం,
రెండు వైపులా న్యాయబద్ధంగా పనులు చేయించండి
బిఆర్ఎస్ పార్టీ నాయకులమనే కక్షతో కూల్చితే ఊరుకునేది లేదు…
Uploaded Video: