✍️✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి ప్రత్తిపాడు మండలం ఖర్జూరపాలెం, వేపకుండా పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు బుధవారం అధికారులు ధ్రువీకరించారు అత్యధిక సాంకేతిక పరికరాలతో పులి కదలికపై నిరంతరం కొనసాగిస్తున్నట్టు పులిరాంతంలోనే సురక్షితంగా ఉందని వెల్లడించారు పశువులకు జంతువులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు
END…..

