నల్లగుట్లపల్లిలో మన డబ్బులు మన లెక్కలు మరియు వార్షికమహాసభ నిర్వహించడం జరిగింది
ఓడి చెరువు అక్టోబర్ 16 పున్నమి న్యూస్ :
మండలం ఇనగలూరు క్లస్టర్ పవిత్ర వివో ఏ నల్లగుంట్ల పల్లి లో వార్షిక మహాసభ నిర్వచించడం జరిగిందిఈ ఈ కార్యక్రమంలో ఏపిఎం మాట్లాడుతూ మన డబ్బులు మన లెక్కలు దానిపై గ్రూప్ సభ్యులకు అవగాహన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీంద్ర సీసీ రతమయ్య వివో ఏలు కే అంజనమ్మ మల్లికార్జున లక్ష్మీ నరసప్ప గ్రామ సంఘ అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి ఈసీ సభ్యులు హాజరు కావడం జరిగింది.


