Monday, 23 March 2026
  • Home  
  • మనెపల్లి జ్యువెల్లర్స్‌లో డిజిటల్ గోల్డ్ యాప్ ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్

మనెపల్లి జ్యువెల్లర్స్‌లో డిజిటల్ గోల్డ్ యాప్ ప్రారంభం

పున్నమి ప్రతినిధి Manepally Jewellers Pvt. Ltd. వినియోగదారుల సౌకర్యార్థం ‘డిజిటల్ గోల్డ్ యాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రోజువారీ బంగారం ధరలను తెలుసుకోవడంతో పాటు 10 గ్రాముల బంగారంపై పెట్టుబడి చేసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్ కొనుగోలు, భద్రత, పారదర్శకతతో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో పెట్టుబడిదారులకు ఇది అనుకూలమని తెలిపారు.

పున్నమి ప్రతినిధి

Manepally Jewellers Pvt. Ltd. వినియోగదారుల సౌకర్యార్థం ‘డిజిటల్ గోల్డ్ యాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రోజువారీ బంగారం ధరలను తెలుసుకోవడంతో పాటు 10 గ్రాముల బంగారంపై పెట్టుబడి చేసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్ కొనుగోలు, భద్రత, పారదర్శకతతో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో పెట్టుబడిదారులకు ఇది అనుకూలమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.