Thursday, 5 March 2026
  • Home  
  • మనుబోలు మండలంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనుబోలు మండలంలో ఏఈఈ అనిల్ కుమార్ నేతృత్వంలో లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, షిఫ్ట్ ఆపరేటర్లు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం రాజ్యాంగ విలువలపై ప్రసంగాలు చేశారు. విద్యుత్ సేవల ప్రాధాన్యతను వివరిస్తూ దేశసేవలో భాగస్వాములమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.