ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు బీసీ కాలనీలోని కొమరాల శ్రీకాంత్ ఇంటిలో అర్ధరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. ఇంట్లోని రెండున్నర సవర బంగారం, సుమారు రూ.50 వేల నగదు, వెండి కుంకుమ భరిని, రెండు దీపపు స్తంభాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అదే సమయంలో కోదండరామపురంలోని ఒక బట్టల దుకాణంలో తలుపులు, కిటికీలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామంలో భయాందోళన నెలకొంది.

మనుబోలు బీసీ కాలనీలో దొంగతనం, బట్టల దుకాణంపై కూడా దాడి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు బీసీ కాలనీలోని కొమరాల శ్రీకాంత్ ఇంటిలో అర్ధరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. ఇంట్లోని రెండున్నర సవర బంగారం, సుమారు రూ.50 వేల నగదు, వెండి కుంకుమ భరిని, రెండు దీపపు స్తంభాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అదే సమయంలో కోదండరామపురంలోని ఒక బట్టల దుకాణంలో తలుపులు, కిటికీలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామంలో భయాందోళన నెలకొంది.

