ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలో మొత్తం బాలికలు 5452 మంది ఉండగా, ఈరోజు 5,251 మంది పిల్లలకు నులిపురుగుల మందులను మింగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సిహెచ్ఓ రాజయ్య ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ మోహసిన్ సుల్తానా, గేయ పూజితాలు సమన్వయంతో నిర్వహించారు. వైద్యులు మాట్లాడుతూ చిన్న పిల్లలకు సంవత్సరానికి ఒకసారి నులిపురుగుల మందులు తప్పనిసరిగా మింగించాలని సూచించారు.

మనుబోలు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ – 5,251 మంది పిల్లలకు మందుల పంపిణీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలో మొత్తం బాలికలు 5452 మంది ఉండగా, ఈరోజు 5,251 మంది పిల్లలకు నులిపురుగుల మందులను మింగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సిహెచ్ఓ రాజయ్య ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ మోహసిన్ సుల్తానా, గేయ పూజితాలు సమన్వయంతో నిర్వహించారు. వైద్యులు మాట్లాడుతూ చిన్న పిల్లలకు సంవత్సరానికి ఒకసారి నులిపురుగుల మందులు తప్పనిసరిగా మింగించాలని సూచించారు.

