ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 8 (మల్లి పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు జిల్లా వైద్యశాఖ అధికారి మరియు నెల్లూరు డివిజనల్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఖాదరవల్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో 24 గంటల సేవలు అందుతున్నాయా అనే అంశంపై పరిశీలించారు. సాయంత్రం సమయంలో ఓపీ సేవలు నిర్వహిస్తున్నారా అని ఓపీ, ఐపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, పబ్లిక్ హెల్త్ నర్స్ జయలక్ష్మి, స్టాఫ్ నర్స్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

మనుబోలు పిహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ – 24 గంటల సేవలపై అధికారుల సమీక్ష