మనుబోలు (పున్నమి విలేఖరి)30,మే: ప్రధానమంత్రి గా నరేంద్రమోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం మరియు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సేవ-హి-సంఘటన్ కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ మనుబోలు మండల అధ్యక్షులు ఓడూరు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు సేవా- హి -సంఘటన్ సేవాకార్యక్రమాలుచేపడుతున్నామని తెలియజేశారు మొదటి రోజు మనుబోలు మండల ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియా విలేకరులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ మరియు 108 సిబ్బందికి కూరగాయలు మరియు యాత్రికులకు ఆహార ప్యాకెట్లు ,నీళ్ల బాటిల్ లు పంపిణీ చేశారు . ఆహారం ప్యాకెట్లు మరియు నీళ్ళ బాటి ళ్లు మహత్తరమైన కార్యక్రమానికి మనందరం ఒకరికొకరు తోడై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుదాం సామాన్యులకు సహాయ పడదాం అని అన్నారు రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని… ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు.
మనుబోలులో భాజపా మండల అధ్యక్షుడు ఓడూరు ఆధ్వర్యంలో సేవ-హి-సంఘటన