Wednesday, 1 April 2026
  • Home  
  • మనుబోలులో పశు వైద్య ఆరోగ్య శిబిరాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో పశు వైద్య ఆరోగ్య శిబిరాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశు వైద్య ఆరోగ్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా గురువారం మనుబోలు మండలంలోని కొలనకుదురు, వడ్లపూడ గ్రామాలలో శిబిరాలు నిర్వహించారు. కొలనకుదురులో పశు సంచాలకుల కార్యాలయం ఉపసంచాలకులు డా. వెంకట రామిరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 51 సాధారణ చికిత్సలు, 31 గేదెలకు గర్భకోస నివారణ, 36 గేదెలకు సూడి పరీక్షలు, 485 పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశు వైద్య ఆరోగ్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా గురువారం మనుబోలు మండలంలోని కొలనకుదురు, వడ్లపూడ గ్రామాలలో శిబిరాలు నిర్వహించారు. కొలనకుదురులో పశు సంచాలకుల కార్యాలయం ఉపసంచాలకులు డా. వెంకట రామిరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 51 సాధారణ చికిత్సలు, 31 గేదెలకు గర్భకోస నివారణ, 36 గేదెలకు సూడి పరీక్షలు, 485 పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.