ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు తాసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ రహదారి సమీపంలో మానవహారం నిర్వహించారు. సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరెడ్డి పద్మనాభ రెడ్డి, సానీ వెంకటరమణయ్య, శివుడు రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మనుబోలులో ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు తాసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ రహదారి సమీపంలో మానవహారం నిర్వహించారు. సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరెడ్డి పద్మనాభ రెడ్డి, సానీ వెంకటరమణయ్య, శివుడు రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

