ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు రోలర్స్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ గారు 01-02-2026న బాధ్యతలు స్వీకరించిన అనంతరం మనుబోలు మండలంలోని సెక్షన్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సూచనలు స్వీకరించి, తాను కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. వినియోగదారుల సమస్యలను సెక్షన్ కార్యాలయానికి తెలియజేస్తే త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సుబ్రహ్మణ్యం, ఏఈఈ అనిల్ కుమార్ ,జేఈ రాంబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

మనుబోలులో ఈఈ ప్రసాద్ గారుసిబ్బందితో సమావేశం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) నెల్లూరు రోలర్స్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ గారు 01-02-2026న బాధ్యతలు స్వీకరించిన అనంతరం మనుబోలు మండలంలోని సెక్షన్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సూచనలు స్వీకరించి, తాను కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. వినియోగదారుల సమస్యలను సెక్షన్ కార్యాలయానికి తెలియజేస్తే త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సుబ్రహ్మణ్యం, ఏఈఈ అనిల్ కుమార్ ,జేఈ రాంబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

