ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కోదండరాంపురంలో సురేష్‌కు చెందిన ఫ్యాన్సీ దుకాణం మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. దుకాణం మూసి ఇంటికి వెళ్లిన అనంతరం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో యజమాని అక్కడికి చేరుకుని వారి సహాయంతో మంటలను అదుపు చేశారు. గూడూరు ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది. సుమారు మూడు లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు.

మనుబోలులో అగ్నిప్రమాదం.. మూడు లక్షల నష్టం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కోదండరాంపురంలో సురేష్‌కు చెందిన ఫ్యాన్సీ దుకాణం మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. దుకాణం మూసి ఇంటికి వెళ్లిన అనంతరం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో యజమాని అక్కడికి చేరుకుని వారి సహాయంతో మంటలను అదుపు చేశారు. గూడూరు ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది. సుమారు మూడు లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు.

