Tuesday, 24 March 2026
  • Home  
  • మధురం రామచంద్ర గారి మార్గదర్శనంలో నిస్వార్థ సేవా ఉద్యమం
- Featured - సక్సెస్ స్టోరీస్

మధురం రామచంద్ర గారి మార్గదర్శనంలో నిస్వార్థ సేవా ఉద్యమం

  IMPACT అనేది నిస్వార్థంగా పనిచేసే సంస్థ అని మధురం రామచంద్రుడు గారు పేర్కొన్నారు. “జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు అవి ఉపయోగించగలిగిన వారు నిజంగా లక్కీ,” అని ఆయన చెప్పారు. “ప్రతి రంగంలో జాగ్రత్తగా ఉండాలి. నైపుణ్యం పెంపొందించాలి,” అని సూచించారు. ఆయన నేతృత్వంలో 20 మందిని జాయిన్ చేయించి, స్వంత IMPACT క్లబ్ ప్రారంభించే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇది కేవలం ఓ క్లబ్ కాదు… జీవితాన్ని మార్చే శక్తి. యువతలో మార్పు తెచ్చే గొప్ప అవకాశం ఇది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.