Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలుతప్పవు.. సీఐ తిమ్మయ్య

Punnami Newsroom Published:
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలుతప్పవు.. సీఐ తిమ్మయ్య

Story highlights

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక పెళ్లి మండపం వద్ద సీఐ తిమ్మయ్య ఆధ్వర్యంలో ఎస్సై రవికుమార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమో చేశారు.
  • ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ..
  • ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్.సి, పొల్యూషన్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక పెళ్లి మండపం వద్ద సీఐ తిమ్మయ్య ఆధ్వర్యంలో ఎస్సై రవికుమార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమో చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్.సి, పొల్యూషన్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపిల్లలు ద్విచక్ర నడుపుతున్న వారికి అవగాహన కల్పించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మునస్వామి నాయుడు, పి. సి. లు వెంకటేష్ రెడ్డి, హేమనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *