వెల్దండ,అక్టోబర్ 24, పున్నమి న్యూస్
: వెల్దండ మండల కేంద్రంలో ఇన్ఫోసిమెంట్ విధులలో భాగంగా వెల్దండ పోలీస్ స్టేషన్ ముందర నేషనల్ హైవేపై వాహనాలు తనిఖీ చేయుచుండగా ఎంజి కాలనీ తండా కు చెందిన రాత్లావత్. రవి s/o బాలకృష్ణ వయసు 33 సంవత్సరాలు అను వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా వెల్దండ పోలీసులు ఆపి టెస్ట్ చేయగా మద్యం సేవించినట్టు నిర్ధారణ అయింది. అనంతరం శుక్రవారం రోజున కల్వకుర్తి జెఎఫ్ సిఎం కోర్టు నందు ప్రవేశపెట్టగా జడ్జి జాడ కావ్య అతనికి ఒకరోజు సాధారణ జైలు శిక్ష విధిస్తూ రూ.600 రూపాయలు జరిమానా విధించారని వెల్దండ ఎస్సై కురుమూర్తి తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే.. ఎస్సై కురుమూర్తి
వెల్దండ,అక్టోబర్ 24, పున్నమి న్యూస్ : వెల్దండ మండల కేంద్రంలో ఇన్ఫోసిమెంట్ విధులలో భాగంగా వెల్దండ పోలీస్ స్టేషన్ ముందర నేషనల్ హైవేపై వాహనాలు తనిఖీ చేయుచుండగా ఎంజి కాలనీ తండా కు చెందిన రాత్లావత్. రవి s/o బాలకృష్ణ వయసు 33 సంవత్సరాలు అను వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా వెల్దండ పోలీసులు ఆపి టెస్ట్ చేయగా మద్యం సేవించినట్టు నిర్ధారణ అయింది. అనంతరం శుక్రవారం రోజున కల్వకుర్తి జెఎఫ్ సిఎం కోర్టు నందు ప్రవేశపెట్టగా జడ్జి జాడ కావ్య అతనికి ఒకరోజు సాధారణ జైలు శిక్ష విధిస్తూ రూ.600 రూపాయలు జరిమానా విధించారని వెల్దండ ఎస్సై కురుమూర్తి తెలిపారు.

