
నెల్లూరు 09.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ ✍️
ఏపీ మద్యం షాపులు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2934 షాపులు మాత్రమే పనిచేస్తాయని.మిగతా షాపులను మూసివేస్తున్నామంది.మధ్యపానాన్ని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలను నెలకోల్పటమే లక్ష్యమన్న ప్రభుత్వం…ఎక్సైజ్ రీటైల్ ట్యాక్స్ పేరిట ఇటీవల 75% మద్యం ధరలను పెంచమంది.ఇక ఒక వ్యక్తికి బీర్లు,మద్యం విక్రయాలను 3 సీసాలకు పరిమితం చేశామంది.

