సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి
మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్‌రెడ్డి (జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు) ప్రమేయం, పాత్రపై సిట్‌కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

- క్రైమ్
మద్యం కుంభకోణం కేసులో జగన్ సోదరుడు అనిల్‌రెడ్డి!
సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్‌రెడ్డి (జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు) ప్రమేయం, పాత్రపై సిట్‌కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

