Thursday, 5 February 2026
  • Home  
  • మదనాపూర్ హైస్కూల్ తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను పరిశీలిస్తున్న జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్
- వనపర్తి

మదనాపూర్ హైస్కూల్ తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను పరిశీలిస్తున్న జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్

*జిల్లాస్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం మదనాపూర్ హై స్కూల్ ని సందర్శించి తరగతి గది అభ్యసన ప్రక్రియను పరిశీలిస్తున్న దృశ్యం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా 06/01/2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధునాపూర్ జిల్లా స్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు హిందీ ఎంఎన్ విజయ కుమార్ సందర్శించి ఏడవ తరగతి ఇంగ్లీష్ తెలుగు మీడియం తరగతి గది పరిశీలన అభ్యసన ప్రక్రియ విద్యార్థుల నోటు పుస్తకాలు, వార్షిక ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక తరగతి ప్రణాళిక టీ ఎల్ఎం తదితర అంశాలను పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్న టీం సభ్యులు, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెబుతున్న హిందీ పాఠ్యాంశాలని అవగాహన చేసుకుని మంచి ఫలితాలు పొందాలని టీం సభ్యులు విద్యార్థులను ద్వేషించి మాట్లాడారు*

*జిల్లాస్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం మదనాపూర్ హై స్కూల్ ని సందర్శించి తరగతి గది అభ్యసన ప్రక్రియను పరిశీలిస్తున్న దృశ్యం*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా 06/01/2026*

*ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధునాపూర్ జిల్లా స్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు హిందీ ఎంఎన్ విజయ కుమార్ సందర్శించి ఏడవ తరగతి ఇంగ్లీష్ తెలుగు మీడియం తరగతి గది పరిశీలన అభ్యసన ప్రక్రియ విద్యార్థుల నోటు పుస్తకాలు, వార్షిక ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక తరగతి ప్రణాళిక టీ ఎల్ఎం తదితర అంశాలను పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్న టీం సభ్యులు, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెబుతున్న హిందీ పాఠ్యాంశాలని అవగాహన చేసుకుని మంచి ఫలితాలు పొందాలని టీం సభ్యులు విద్యార్థులను ద్వేషించి మాట్లాడారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.