హైదరాబాద్, ఫిబ్రవరి 20:
యూట్యూబర్ అన్వేష్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ నిలిపివేసింది. దేశాన్ని దూషించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి కరాటే కల్యాణి గత డిసెంబర్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సంబంధిత ఖాతాను తొలగించాలని మెటా సంస్థకు లేఖ రాశారు. అనంతరం సుమారు 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా డిలీట్ చేసింది.

మత విద్వేష వ్యాఖ్యలు – యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత
హైదరాబాద్, ఫిబ్రవరి 20: యూట్యూబర్ అన్వేష్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ నిలిపివేసింది. దేశాన్ని దూషించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి కరాటే కల్యాణి గత డిసెంబర్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సంబంధిత ఖాతాను తొలగించాలని మెటా సంస్థకు లేఖ రాశారు. అనంతరం సుమారు 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా డిలీట్ చేసింది.

