Monday, 23 March 2026
  • Home  
  • మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కూటమి నాయకులు*
- విశాఖపట్నం

మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కూటమి నాయకులు*

*మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కూటమి నాయకులు* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- గంగవరం పల్లిపాలెంలో కూటమి ప్రభుత్వం పేదలకు రేషన్ పంపిణీ చేసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, బాజపా రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు టిడిపి నాయకులు పెదగంట్యాడ తహసీల్దార్ ఆమని , ఏఎస్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొంధా తుఫాను కారణంగా చేపల వేటకు వెల్లని మత్స్యకారులను గుర్తించి కూటమి ప్రభుత్వం తరపున టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సూచనలు మేరకు ఒక్కో కుటుంబానికి యాభై కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఉల్లిపాయలు, పంచదార,నూనె,బంగాళదుంపలు వంటి నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పదమూడు వేల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేసామని తెలిపారు. అనంతరం పలువురు వృద్ధులకు నాలుగు వేల రూపాయల చొప్పున ఫించన్ నగదు అందజేశారు. కార్యక్రమంలో మొల్లి పెంటి రాజు, పేర్ల అప్పారావు, గరికిన మాధవి,అమ్మోరు, ముసలయ్య , శంకరరావు, కోవిరి హరికృష్ణ, కోన చిన అప్పారావు, జ్యోతి రెడ్డి, కోవిరి పెంటయ్య, మాధవ్, పెదప్పయ్య,కదిరి పోలరాజు,తదితరులు పాల్గొన్నారు.

*మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కూటమి నాయకులు*
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
గంగవరం పల్లిపాలెంలో కూటమి ప్రభుత్వం పేదలకు రేషన్ పంపిణీ చేసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, బాజపా రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు టిడిపి నాయకులు పెదగంట్యాడ తహసీల్దార్ ఆమని , ఏఎస్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొంధా తుఫాను కారణంగా చేపల వేటకు వెల్లని మత్స్యకారులను గుర్తించి కూటమి ప్రభుత్వం తరపున టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సూచనలు మేరకు ఒక్కో కుటుంబానికి యాభై కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఉల్లిపాయలు, పంచదార,నూనె,బంగాళదుంపలు వంటి నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పదమూడు వేల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేసామని తెలిపారు. అనంతరం పలువురు వృద్ధులకు నాలుగు వేల రూపాయల చొప్పున ఫించన్ నగదు అందజేశారు. కార్యక్రమంలో మొల్లి పెంటి రాజు, పేర్ల అప్పారావు, గరికిన మాధవి,అమ్మోరు, ముసలయ్య , శంకరరావు, కోవిరి హరికృష్ణ, కోన చిన అప్పారావు, జ్యోతి రెడ్డి, కోవిరి పెంటయ్య, మాధవ్, పెదప్పయ్య,కదిరి పోలరాజు,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.