మతాలకు అతీతంగా శివాలయంలో అల్పహార0 ఏర్పాటుచేసిన ముస్లిం సోదరుడు షంషీర్ భాష
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
కోడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బిస్మిల్లా బిర్యానీ సెంటర్ అధినేత ముస్లిం సోదరుడు షంషీర్ భాష మతాలకు అతీతంగా గత పది సంవత్సరాలుగా హిందూ ముస్లింలు అంటూ మతాలపరంగా వేరు కాదు మనుషులంతా ఒకే మతం ఒకే కులం అనే నినాదంతో శివాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గత పది సంవత్సరాలు ముస్లిం సోదరుడు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగినదని సుమారు శివాలయంలో 1500 మందికి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగిందని షంషేర్ భాష తెలిపారు.


