Friday, 6 February 2026
  • Home  
  • మడపల్లిలో స్వస్థ్ నారీ – స్వశక్తి పరివార్ కార్యక్రమం
- E-పేపర్

మడపల్లిలో స్వస్థ్ నారీ – స్వశక్తి పరివార్ కార్యక్రమం

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) స్వస్థనారి – స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమములో భాగంగా చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మడపల్లి గ్రామంలో ప్రత్యేకంగా మహిళల ఆరోగ్యం గురించి బీపీ, షుగరు, క్యాన్సర్, రక్తహీనత, టిబి, లెప్రసీ, వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మెహతాబ్ మాట్లాడుతూ, మండలంలోని ప్రజలందరూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకోవాలని ప్రభుత్వాసుపత్రిలో మంచి వసతులతో కూడిన వైద్యం అందుతుందని మంచి డాక్టర్లు అందుబాటులో ఉన్నారని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమములో డా|| షేక్ మెహతాబ్, సి.హెచ్.ఓ యం. వెంగయ్య, పీహెచ్ ఎన్, హెచ్ వి, ఎం పి హెచ్ ఎ లు , ఎం ఎల్ హెచ్ పి లు, ప్రజలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)

స్వస్థనారి – స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమములో భాగంగా చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మడపల్లి గ్రామంలో ప్రత్యేకంగా మహిళల ఆరోగ్యం గురించి బీపీ, షుగరు, క్యాన్సర్, రక్తహీనత, టిబి, లెప్రసీ, వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మెహతాబ్ మాట్లాడుతూ, మండలంలోని ప్రజలందరూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకోవాలని ప్రభుత్వాసుపత్రిలో మంచి వసతులతో కూడిన వైద్యం అందుతుందని మంచి డాక్టర్లు అందుబాటులో ఉన్నారని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమములో డా|| షేక్ మెహతాబ్, సి.హెచ్.ఓ యం. వెంగయ్య, పీహెచ్ ఎన్, హెచ్ వి, ఎం పి హెచ్ ఎ లు , ఎం ఎల్ హెచ్ పి లు, ప్రజలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.