మజ్జిక పంపిణీ: జెర్రీపోతుల ముత్యాలు.

0
31

సత్య సాయిబాబా సమితి ఆధ్వర్యంలో జరిగిన మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన PCC అధికార ప్రతినిధి, AP Telangana State INTUC Vice President జెర్రీపోతుల ముత్యాలు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్య సాయిబాబా సమితి సభ్యులు నరవ శ్రీను, కొండ బాబు, బాబురావు, కృష్ణ మరియు మహిళలు.

0
0