పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్24)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు : పాలకొల్లులో జరిగిన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు శ్రీజ మరియు పవన్ లను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్.


