Wednesday, 25 March 2026
  • Home  
  • మంత్రి ఆనం ను కలిసిన చేజర్ల నేతలు
- E-పేపర్

మంత్రి ఆనం ను కలిసిన చేజర్ల నేతలు

చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని తాడేపల్లి మంత్రి క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా సల్మా షిరీన్ మంత్రికి పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలోతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ రావి పెంచల రెడ్డి,తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకుడు కొమ్మి సిద్ధులు నాయుడు,తెలుగుదేశం పార్టీ మండల టిడిపి అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్,తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా బీసీ ఉపాధ్యక్షులు చీర్ల వెంకటేశ్వర్లు,తెలుగుదేశం పార్టీ నాయకులు పుట్టుపల్లి ఎంపీటీసీ సభ్యులు షేక్ మస్తాన్,భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మి ప్రసాద్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్లమూడి వెంకటేశ్వర్లు నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విజ్ఞాన్ కాలేజ్ అధినేత మారం రెడ్డి సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు చిరుమామిళ్ల రామానాయుడు,తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత అధ్యక్షులు రాజాల ఆదినారాయణ రెడ్డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తూర్పుపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు తియ్య బిండి వెంకటేశ్వర్లు,తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే మహేష్ బాబు,తెలుగుదేశం పార్టీ నాయకులు వేమన చంద్రమౌళి చౌదరి,తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపాలెం పెంచలయ్య,తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తలూరు శ్రీనివాసులు,మైనార్టీ నాయకులు షేక్ సాదిక్, షేక్ సుభాని, షేక్ రహిమాన్, షేక్ దావూద్, షేక్ లతీఫ్, బాంబే షేక్ సుల్తాన్. పాల్గొన్నారు. అలాగే వీరితోపాటు చేజర్ల మండలంలోని అనేక గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో, పార్టీకి అంకితభావంతో సేవలు అందించనున్న షేక్ సల్మా షిరీన్ కు నాయకులు, కార్యకర్తలు సమిష్టి గా ఆశీస్సులు అందించమన్నారు.

చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)

రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి
ఆనం రామనారాయణ రెడ్డిని తాడేపల్లి మంత్రి క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా సల్మా షిరీన్ మంత్రికి పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలోతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ రావి పెంచల రెడ్డి,తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకుడు కొమ్మి సిద్ధులు నాయుడు,తెలుగుదేశం పార్టీ మండల టిడిపి అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్,తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా బీసీ ఉపాధ్యక్షులు చీర్ల వెంకటేశ్వర్లు,తెలుగుదేశం పార్టీ నాయకులు పుట్టుపల్లి ఎంపీటీసీ సభ్యులు షేక్ మస్తాన్,భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మి ప్రసాద్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్లమూడి వెంకటేశ్వర్లు నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విజ్ఞాన్ కాలేజ్ అధినేత మారం రెడ్డి సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు చిరుమామిళ్ల రామానాయుడు,తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత అధ్యక్షులు రాజాల ఆదినారాయణ రెడ్డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తూర్పుపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు తియ్య బిండి వెంకటేశ్వర్లు,తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే మహేష్ బాబు,తెలుగుదేశం పార్టీ నాయకులు వేమన చంద్రమౌళి చౌదరి,తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపాలెం పెంచలయ్య,తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తలూరు శ్రీనివాసులు,మైనార్టీ నాయకులు షేక్ సాదిక్, షేక్ సుభాని, షేక్ రహిమాన్, షేక్ దావూద్, షేక్ లతీఫ్, బాంబే షేక్ సుల్తాన్. పాల్గొన్నారు. అలాగే వీరితోపాటు చేజర్ల మండలంలోని అనేక గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో, పార్టీకి అంకితభావంతో సేవలు అందించనున్న షేక్ సల్మా షిరీన్ కు నాయకులు, కార్యకర్తలు సమిష్టి గా ఆశీస్సులు అందించమన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.