పున్నమి న్యూస్ ప్రతినిధి దూపం అంజనేయులు : అబ్దుల్లాపూర్ మెట్ మడలం రంగారెడ్డి జిల్లా 28 జూన్ : మంత్రిని కలిసిన బేడ బుడగ జంగం జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు
ధర్మపురి శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, వికలాంగుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంధర్భంగా బంజారాహిల్స్ మినిస్టర్ కోటర్స్ లో బేడ బుడగ జంగం నాయకులు కలిసి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. బేడ బుడగ జంగం జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, జేఏసీ గౌరవా చైర్మన్ తూర్పాటి జగదీశ్వర్, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గగనం శేఖర్, జేఏసీ కోశాధికారి తూర్పాటి శ్రీనివాసులు, జేఏసీ సోషల్ మీడియా అధ్యక్షులు సోషల్ మీడియా అధ్యక్షులు దూపం అంజనేయులు, బి జె హెచ్ పి ఎస్ కోశాధికారి తూర్పాటి చిన్న కోటయ్య, బి జె హెచ్ పి ఎస్ ఉపాధ్యక్షులు మిరియాల తిరుపతయ్య, బి జె హెచ్ పి ఎస్ కార్యదర్శి గగనం రాజు, తూర్పాటి జంగయ్య, మంత్రివర్గంలో చోటు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో బేడ బుడగ జంగాలకు ఒక ఎకరం పొలం కమిటీ హాల్ కు ఏర్పాటు చేసేలా చూడాలని కోరడం జరిగింది.