Thursday, 12 February 2026
  • Home  
  • మండల ప్రత్యేక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన: జిల్లా కలెక్టర్
- తెలంగాణ

మండల ప్రత్యేక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన: జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) వివిధ కారణాలవల్ల విద్యకు దూరమైన వారిని గుర్తించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో చేర్పించడం ద్వారా వారు పదవ తరగతి, ఆపై విద్యకు ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. గ్రామాలలో హెడ్మాస్టర్లు, వి ఓ ఏ ద్వారా మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదవ తరగతి చదివే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు విద్యార్థులు వివిధ రకాల స్కాలర్షిప్ లు ఇతర లబ్ధి పొందే విషయంలో తాహసిల్దార్ లు రెసిడెన్స్, పుట్టిన తేదీ తదితర ధ్రువపత్రాలను జాప్యం లేకుండా జారీ చేయాలని సూచించారు. అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేషన్ కూడా వెంట వెంటనే పూర్తి చేయాలని అన్నారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
వివిధ కారణాలవల్ల విద్యకు దూరమైన వారిని గుర్తించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో చేర్పించడం ద్వారా వారు పదవ తరగతి, ఆపై విద్యకు ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక అధికారులకు సూచించారు.
గ్రామాలలో హెడ్మాస్టర్లు, వి ఓ ఏ ద్వారా మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదవ తరగతి చదివే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు
విద్యార్థులు వివిధ రకాల స్కాలర్షిప్ లు ఇతర లబ్ధి పొందే విషయంలో తాహసిల్దార్ లు రెసిడెన్స్, పుట్టిన తేదీ తదితర ధ్రువపత్రాలను జాప్యం లేకుండా జారీ చేయాలని సూచించారు. అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేషన్ కూడా వెంట వెంటనే పూర్తి చేయాలని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.