సీతారామపురం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యుడు కాకర్ల సురేష్, జిల్లా డిసిసిబి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి సీతారామపురం మండల ప్రజలకు, అధికారులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలను సీతారామపురం సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్ (రాజా) ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను బాణ సంచాలు కాలుస్తూ జరపకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రతి ఇంటి నందు నూనె దీపాలను వెలిగించి పండుగను జరుపుకోవాలన్నారు. ప్రజలు దీపావలి వేడుకలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలన్నారు.

మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
సీతారామపురం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యుడు కాకర్ల సురేష్, జిల్లా డిసిసిబి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి సీతారామపురం మండల ప్రజలకు, అధికారులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలను సీతారామపురం సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్ (రాజా) ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను బాణ సంచాలు కాలుస్తూ జరపకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రతి ఇంటి నందు నూనె దీపాలను వెలిగించి పండుగను జరుపుకోవాలన్నారు. ప్రజలు దీపావలి వేడుకలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలన్నారు.

