13/ 9/ 2025 శనివారం అమలాపురం రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొంతు శివాజీ అధ్యక్షతన, పేరూరు గ్రామం, ఎస్ కే బి ఆర్ కాలేజీ పక్కన భాజాపా సీనియర్ కార్యకర్త ఈరి కోటేశ్వరరావు స్వగృహం నందు సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, అమలాపురం రూరల్ మండలం ఇంచార్జ్ రేఖాడి సత్యనారాయణ వర్మ హాజరై ఈ ఇరువురు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 వ తారీకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవాపక్షోత్సవాలు పేరుతో మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మండల పదాధికారులకు, పార్టీ కార్యకర్తలకు సూచన చేశారు..
ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు జంపన బుచ్చిరాజు, మట్టపర్తి సత్యనారాయణ, దేవదాసు నాగార్జున ప్రసాద్, భాజపా జిల్లా కార్యవర్గ సభ్యులు గుమ్మళ రెడ్డి నాయుడు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశిన ఫణీంద్ర, మండల కార్యదర్శి కలిగినేడి శ్రీనివాస్, పేరూరీ వెంకటేశ్వరరావు, మండల యువమోర్చా నాయకులు బైరిశెట్టి సాయిబాబు మరియు తదితరులు పాల్గొన్నారు..

మండల పోలింగ్ బూత్ లలో ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. గనిశెట్టి
13/ 9/ 2025 శనివారం అమలాపురం రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొంతు శివాజీ అధ్యక్షతన, పేరూరు గ్రామం, ఎస్ కే బి ఆర్ కాలేజీ పక్కన భాజాపా సీనియర్ కార్యకర్త ఈరి కోటేశ్వరరావు స్వగృహం నందు సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, అమలాపురం రూరల్ మండలం ఇంచార్జ్ రేఖాడి సత్యనారాయణ వర్మ హాజరై ఈ ఇరువురు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 వ తారీకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవాపక్షోత్సవాలు పేరుతో మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మండల పదాధికారులకు, పార్టీ కార్యకర్తలకు సూచన చేశారు.. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు జంపన బుచ్చిరాజు, మట్టపర్తి సత్యనారాయణ, దేవదాసు నాగార్జున ప్రసాద్, భాజపా జిల్లా కార్యవర్గ సభ్యులు గుమ్మళ రెడ్డి నాయుడు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశిన ఫణీంద్ర, మండల కార్యదర్శి కలిగినేడి శ్రీనివాస్, పేరూరీ వెంకటేశ్వరరావు, మండల యువమోర్చా నాయకులు బైరిశెట్టి సాయిబాబు మరియు తదితరులు పాల్గొన్నారు..

