రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని
మేడిపల్లి నక్కర్త గ్రామంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన 9వ వార్డు నెంబర్ ఆలంపల్లి మహేష్ కి ఈరోజు ఘనంగా సన్మానం ప్రజా సమస్యలపై గ్రామపంచాయతీలో గలమెత్తి ప్రశ్నించే ప్రజా గొంతుక కావాలని తమ్మునికి చిన్న సన్మానం చేస్తున్న ఆలంపల్లి నరసింహన్న వారి మిత్రబృందం



