మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
పున్నమి ప్రతినిధి
9640204826
78 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం.
ఎన్నికల్లో సందర్భంగా నియోజక ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా…18 కోట్ల రూపాయలతో HMDA ద్వారా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.పట్టణ ప్రధాన కూడలి లో 60 కోట్ల రూపాయలతో HRDCL ద్వారా చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభివృద్ధికి మారుపేరుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా మిగిలిపోతుందని ఎమ్మెల్యే పలు సందర్భాల్లో చెప్పిన విషయం విధితమే.



