Wednesday, 11 February 2026
  • Home  
  • మంగళవారం నుంచి పులివెందులలో మూడు రోజుల పర్యటనకు జగన్
- ఆంధ్రప్రదేశ్

మంగళవారం నుంచి పులివెందులలో మూడు రోజుల పర్యటనకు జగన్

— పున్నమి ప్రతినిధి మంగళవారం నుంచి మూడు రోజులపాటు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బయల్దేరి సాయంత్రం 4 గంటలకు ఆయన పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా “ప్రజా దర్బార్” నిర్వహించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.

— పున్నమి ప్రతినిధి

మంగళవారం నుంచి మూడు రోజులపాటు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బయల్దేరి సాయంత్రం 4 గంటలకు ఆయన పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా “ప్రజా దర్బార్” నిర్వహించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.