ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
അന്നമയ്യ

మంగంపేట దగ్గర చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న చైర్మన్ కె కె చౌదరి

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
మంగంపేట దగ్గర చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న చైర్మన్ కె కె చౌదరి

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ఓబులవారిపల్లి ( పున్నమి ప్రతినిధి )జూలై 23 బుధవారం టిడిపి యువనాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు గునిపాటి రామయ్య కుమారుడు గునిపాటి కిరణ్ తో కలిసి ఓబులవారిపల్లి మండలం, మంగంపేట నందు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

ఓబులవారిపల్లి ( పున్నమి ప్రతినిధి )జూలై 23
బుధవారం టిడిపి యువనాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు గునిపాటి రామయ్య కుమారుడు గునిపాటి కిరణ్ తో కలిసి ఓబులవారిపల్లి మండలం, మంగంపేట నందు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి ఈ కార్యక్రమములో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు యువత సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *