భోలా శంకర్ సేవా సమితి అధ్వర్యములో నిత్యవసర సరుకులు
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు భోలా శంకర్ సేవా సమితి అధ్యక్షడు మందల నాగేంద్ర అధ్వర్యములో నరసరంపేటకు చెందిన మల్లెల సుబ్రహ్మణ్యం నాగమణి ల కుమారుడు మురళీసింహనాధ్ యాదవ్ పుట్టినరోజు సందర్బంగా భోళా శంకర్ సేవా సమితి ద్వార ఎవరైనా నిరుపేదలుఉంటె మావంతు సహాయ సహకారాలు అందిస్తాను.అన్ని ముందుకు వచ్చిన వారికి మాభోలా శంకర్ సేవా సమస్త ద్వార రైల్వే కోడూరు రెడ్‌వుడ్ పార్క్ వధ వెంకటేశ్వర పురం నకు చెందిన నిరుపేదలైన కుంభ.వెంకటేసు కిడ్ని పేషంట్ మరియు వారి భార్య హ్యాండిక్యాప్ వసంతమ్మలకు వారివంతు నిత్యావసర సరుకులు బియం పంపిని చేసి మానవత్వము చాటు కున వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేస్తూ మురళీసింహనాధ్ యాదవ్ కు భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షడు మరియు సభ్యులు ద్వార జన్మదిన శుభకాంక్షలు తెలియచేస్తు ఈకార్యక్రమములో పాల్గోనవారు ,చెనం శెట్టి రమేష్ బాబు, బైసాని కిరణ్ కుమార్, వాసా బాబు ,పుల్లశెట్టి రాజేశ్వరి, మహంకాళి సుబ్రహ్మణ్యం, యనమల.రట్టయ్య.కొప్పల.శంకరయ్య ,భూమ్ పల్లి నాగరాజ, తాన్నీరు ఆంజనేయులు,.పెనుకొండ సుబ్బారాయుడు ,శేఖర్, కస్తూరి సుబ్బారావు ,మంధల ప్రశాంత్ ,కంభంపాటి వెంకట్ రమణ, చెనంశెట్టి.పురుషోత్తం,మందల.ప్రమోద్ కుమార్.తధితరులు పాల్గొన్నారు.


