బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో మహిళా & శిశు సంక్షేమ శాఖ ఐ సి డి యస్ పీడీ బి. హేన సూజన్. గారి సూచనల మేరకు టి నేజ్ ప్రెగ్నెన్సీలపై డివిజన్ స్థాయి వర్క్‌షాప్ ను బుధవారం నిర్వహించారు.తహాశీల్థార్ శ్రవణ్ కుమార్ , మెడికల్ ఆఫీర్ శ్రీలక్ష్మి . కావలి సి డి పి ఓ పి. కే. సౌజన్య , కోవూరు సి డి పి ఓ శారద వింజమూరు సిడిపిఓ పద్మజ సఖి వన్ స్టాప్ సెంటర్ నుంచి కేసు వర్కర్లు సాధన.. శారదా, డిసిపియు యూనిట్ నుండి పిఓ సమత, సోషల్ వర్కర్ పావని, లీగల్ కౌన్సిలర్ జోష్నా పాల్గొన్నారు
. ఈ వర్క్ షాప్ నందు కేస్ వర్కర్ జి.సాధన శారద లు .టీనేజ్ గర్భధారణల ప్రభావం, కారణాలు నివారణ చర్యలపై విలువైన సూచనలు అందించారు. పోక్సో యాక్ట్ గురించి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ రెస్క్యూ, నష్టపరిహారం గురించి, ఈ చట్టం కింద పడే శిక్షల గురించి కూడా వివరించారు. అంతేకాకుండా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ గ మహిళలకు పిల్లలకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్స్ 1098,181,112,గురించి వివరించారు.. తదుపరి icps ఐసిపియస్ పి.ఒ సమతా చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ రైట్స్ గురించి వివరించారు.
ఆశావర్కర్లు, అంగన్వాడీ ఏ.ఎన్.ఎం.లు, ఎం.ఎస్. కె.లు సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొని బాలికల ఆరోగ్యం, విద్య, భద్రత, మరియు అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
. బాలికల విద్యను కొనసాగించడం, చిన్న వయసులో వివాహాలను నిరోధించడం, మరియు బాలికల హక్కులను సంరక్షించడం అత్యంత ముఖ్యమని
కార్యక్రమంలో హాజరైన పాల్గొనేవారికి సమాచారం విస్తృతంగా అందించి, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

భేటీ బచావో భేటీ పడావో పై సదస్సు
బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో మహిళా & శిశు సంక్షేమ శాఖ ఐ సి డి యస్ పీడీ బి. హేన సూజన్. గారి సూచనల మేరకు టి నేజ్ ప్రెగ్నెన్సీలపై డివిజన్ స్థాయి వర్క్‌షాప్ ను బుధవారం నిర్వహించారు.తహాశీల్థార్ శ్రవణ్ కుమార్ , మెడికల్ ఆఫీర్ శ్రీలక్ష్మి . కావలి సి డి పి ఓ పి. కే. సౌజన్య , కోవూరు సి డి పి ఓ శారద వింజమూరు సిడిపిఓ పద్మజ సఖి వన్ స్టాప్ సెంటర్ నుంచి కేసు వర్కర్లు సాధన.. శారదా, డిసిపియు యూనిట్ నుండి పిఓ సమత, సోషల్ వర్కర్ పావని, లీగల్ కౌన్సిలర్ జోష్నా పాల్గొన్నారు . ఈ వర్క్ షాప్ నందు కేస్ వర్కర్ జి.సాధన శారద లు .టీనేజ్ గర్భధారణల ప్రభావం, కారణాలు నివారణ చర్యలపై విలువైన సూచనలు అందించారు. పోక్సో యాక్ట్ గురించి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ రెస్క్యూ, నష్టపరిహారం గురించి, ఈ చట్టం కింద పడే శిక్షల గురించి కూడా వివరించారు. అంతేకాకుండా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ గ మహిళలకు పిల్లలకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్స్ 1098,181,112,గురించి వివరించారు.. తదుపరి icps ఐసిపియస్ పి.ఒ సమతా చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ రైట్స్ గురించి వివరించారు. ఆశావర్కర్లు, అంగన్వాడీ ఏ.ఎన్.ఎం.లు, ఎం.ఎస్. కె.లు సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొని బాలికల ఆరోగ్యం, విద్య, భద్రత, మరియు అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. . బాలికల విద్యను కొనసాగించడం, చిన్న వయసులో వివాహాలను నిరోధించడం, మరియు బాలికల హక్కులను సంరక్షించడం అత్యంత ముఖ్యమని కార్యక్రమంలో హాజరైన పాల్గొనేవారికి సమాచారం విస్తృతంగా అందించి, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

