Monday, 30 March 2026
  • Home  
  • భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి
- ఖమ్మం

భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జాతీయ రహదారుల నిర్మాణం పనులు త్వరగతిన పూర్తి చేయడానికి మిగులు భూ సేకరణ ప్రక్రియ త్వరగతిన పూర్తి చేయాలి అని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరి శెట్టి అధికారులని ఆదేశించారు. ఆదివారం ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యలయం లో జాతీయ రహదారులు నిర్మాణం పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖమ్మం దేవరపల్లి, అమరావతి నాగ్ పూర్ జాతీయ రహదారి నిర్మాణం నిర్ణత సమయం లోపు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

ఖమ్మం
జాతీయ రహదారుల నిర్మాణం పనులు త్వరగతిన పూర్తి చేయడానికి మిగులు భూ సేకరణ ప్రక్రియ త్వరగతిన పూర్తి చేయాలి అని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరి శెట్టి అధికారులని ఆదేశించారు. ఆదివారం ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యలయం లో జాతీయ రహదారులు నిర్మాణం పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖమ్మం దేవరపల్లి, అమరావతి నాగ్ పూర్ జాతీయ రహదారి నిర్మాణం నిర్ణత సమయం లోపు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.