Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

భూ సర్వే అప్పీళ్లకు 30 రోజులే!

Punnami Newsroom Published:
భూ సర్వే అప్పీళ్లకు 30 రోజులే!

Story highlights

  • భూముల సర్వే, సరిహద్దులకు సంబంధించిన నోటీసులపై అప్పీల్ చేసుకునే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది.
  • ఇందుకోసం సర్వే, సరిహద్దుల చట్టం-1923లోని సెక్షన్ 12(ఏ) సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
  • భూ వివాదాల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయడం ఈ మార్పు లక్ష్యం.

భూముల సర్వే, సరిహద్దులకు సంబంధించిన నోటీసులపై అప్పీల్ చేసుకునే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం సర్వే, సరిహద్దుల చట్టం-1923లోని సెక్షన్ 12(ఏ) సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. భూ వివాదాల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయడం ఈ మార్పు లక్ష్యం.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *