Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

అగ్ని ప్రమాదాల నివారణకు కొత్త నిబంధనలు!

Punnami Newsroom Published:
అగ్ని ప్రమాదాల నివారణకు కొత్త నిబంధనలు!

Story highlights

  • తెలంగాణ ఫైర్ సర్వీస్ చట్టం-1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
  • భవన యజమానులు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల కారణాల గుర్తింపు, అగ్నిమాపక శాఖ తక్షణ స్పందనకు సంబంధించిన అంశాలను నిబంధనల్లో పొందుపరచనున్నారు.

తెలంగాణ ఫైర్ సర్వీస్ చట్టం-1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భవన యజమానులు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల కారణాల గుర్తింపు, అగ్నిమాపక శాఖ తక్షణ స్పందనకు సంబంధించిన అంశాలను నిబంధనల్లో పొందుపరచనున్నారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *