ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
భూదాన్ భూముల బాధితులు తలదాచుకుంటున్న పునరావాస కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం భోజనాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఆయన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, బీఆర్టీయూ నాయకులు ఎం.డి.వై. పాషా, వీరేంద్ర గౌడ్, పూలపొంగ వెంకట్, కత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.



