Thursday, 12 February 2026
  • Home  
  • భూక్యా విజయ్‌ను పరామర్శించిన బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
- ఖమ్మం

భూక్యా విజయ్‌ను పరామర్శించిన బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు భూక్యా విజయ్‌పై 18వ తేదీన జరిగిన దాడి ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆదివారం నాడు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రక్ష హాస్పిటల్‌లో ఆయనను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పిన ఆయన, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకీ వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, నంబూరి రామాలింగేశ్వరరావ్, గుత్త వెంకటేశ్వర్లు, ఈవి రమేష్ రుద్ర ప్రదీప్, విజయ్ రాజు బీజేపీ నాయకులు ఆయనతో కలిసి ఉన్నారు.

పున్నమి ప్రతి నిధి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు భూక్యా విజయ్‌పై 18వ తేదీన జరిగిన దాడి ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆదివారం నాడు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రక్ష హాస్పిటల్‌లో ఆయనను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పిన ఆయన, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకీ వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, నంబూరి రామాలింగేశ్వరరావ్, గుత్త వెంకటేశ్వర్లు, ఈవి రమేష్ రుద్ర ప్రదీప్, విజయ్ రాజు బీజేపీ నాయకులు ఆయనతో కలిసి ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.