బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం ప్రభావంతో,రాబోయే రెండు రోజులలో మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ప్రజలు లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి..వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని,జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ విజ్ఞప్తి చేశారు.స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతాల లో అధికారులు ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకొని రక్షణ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – అంజూరు చక్రధర్