ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్రము లో భారీ వర్షాల నేపథ్యంలో లో రిస్క్యు కోసం ప్రతి జిల్లా కి కోటి రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేసారు. హైదరాబాద్ నగరం లో ఎక్కడ ట్రాఫిక్ సమస్య కలగకుండా అధికారులు సమన్వము తో పని చెయ్యాలి అని అన్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలని కోరారు.
End


