మొంథా” తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగి, ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల భాగంగా మనుబోలు apspdcl AEఅనిల్ కుమార్ సార్ గారు వారి సిబ్బంది మరియు కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకునీ సెక్షన్ ఆఫీసులో సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసినారు

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖతో