అలంపూర్ : అక్టోబర్ 29 ( ఉన్నది ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉప్పల్ గ్రామానికి చెందిన G.ఆశీర్వాదం గత కొన్ని సంవత్సరాలుగా పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కానీ నిన్న పడిన బారి వర్షo కారణంగా పూరి గుడిసె కుప్ప కూలిపోయింది. కటిక పేదరికంలో ఉన్న ఆశీర్వాదం తన గుడిసె కూలిపోవడంతో ఉండటానికి నిలువ నీడ లేకుండా పోయింది దీంతో బాధితుడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో భార్యా పిల్లలతో కలిసి తలదాచుకున్నాడు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి తనకు సహాయం చేయవలసిందిగా బాధితుడు కోరుతున్నాడు.

భారీ వర్షాలకు కూలిపోయిన గుడిసే.
అలంపూర్ : అక్టోబర్ 29 ( ఉన్నది ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉప్పల్ గ్రామానికి చెందిన G.ఆశీర్వాదం గత కొన్ని సంవత్సరాలుగా పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కానీ నిన్న పడిన బారి వర్షo కారణంగా పూరి గుడిసె కుప్ప కూలిపోయింది. కటిక పేదరికంలో ఉన్న ఆశీర్వాదం తన గుడిసె కూలిపోవడంతో ఉండటానికి నిలువ నీడ లేకుండా పోయింది దీంతో బాధితుడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో భార్యా పిల్లలతో కలిసి తలదాచుకున్నాడు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి తనకు సహాయం చేయవలసిందిగా బాధితుడు కోరుతున్నాడు.

